ప్రముఖ ఫిలిం సొసైటీ "అఫిసొ" 2011 మే 5 వ తేదిన శారదా గ్రంధాలయంలో ప్రదర్శించిన No man's land చిత్ర ప్రదర్శనకు ముఖ్య అతిథిగా సామాజిక ఇతివృత్తాలతో సొంత ఊరు ,గంగపుత్రులు వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన సినీదర్శకులు శ్రీ సునీల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. గంగపుత్రులు కథానాయకుడు శ్రీ రాంకీ విశిష్ట అతిథిగా విచ్చేశారు. అనకాపల్లి ఫిలిం సొసైటీ మంచి చిత్రాల లోని మంచిని ప్రజలకు చూపించాలని, అవార్డు చిత్రాలను ప్రదర్శించాలని చేస్తున్న ప్రయత్నాన్ని సునీల్ కుమార్ రెడ్డి గారు అభినందించారు. ఈ సందర్భంగా శ్రీ సునీల్ కుమార్ రెడ్డి గారిని "అఫిసొ" సన్మానించింది.అనతరం No man's land చిత్రాన్ని ప్రదర్శించడం జరిగింది.
No comments:
Post a Comment