అ.ఫి.సొ. సభ్యులుగా చేరండి-చేర్పించండి! కళాత్మక,సందేశాత్మక అవార్డ్ చిత్రాలను తిలకించండి!!

Tuesday, July 12, 2011

To Sir, with love movie show by "afiso"

అనకాపల్లి ఫిలిం సొసైటీ (అ.ఫి.సొ.) 17.7.2011 ఆదివారం సాయంకాలం 5.30 గంటలకు , అనకాపల్లిలోని శారదా గ్రంధాలయం లో "To sir, with Love" అనే సినిమాను ప్రదర్శించనున్నది .